MLG: ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని తుడుందెబ్బ, ఆదివాసీ విద్యార్థి, ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఏటూరునాగారంలో అంబేడ్కర్ విగ్రహం నుంచి ITDA వరకు ర్యాలీనిర్వహించి ధర్నాచేశారు. ఏజెన్సీలో వందశాతం ఉద్యోగాలు ఆదివాసీలకే కేటాయించాలని, పోడుభూములకు పట్టాలివ్వాలని, జీవో 57 ప్రకారం ITDA అడ్మినిస్ట్రేషన్ అమలు చేయాలని కోరారు.
తెలంగాణ
'ITDA ఎదుట గిరిజనుల ధర్నా'


