హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు అత్తిలి మండల పరిషత్ సమావేశం

W.G: అత్తిలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం రేపు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జి.కె. అన్నపూర్ణేశ్వరి తెలిపారు. ఎంపీపీ మక్కా సూర్యరావు అధ్యక్షతన ఉదయం 10 గం.కు ప్రారంభమయ్యే ఈ సమావేశం మండల పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతుందని అన్నారు. సమావేశానికి మండలంలోని ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీ సభ్యులు, మండల స్థాయి అధికారులు, గ్రామ ప్రత్యేక అధికారులు పాల్గొనాలని కోరారు.