SRPT: HCA ఆధ్వర్యంలో ఈరోజు నుంచి హైదరాబాద్‌లో జరిగే అండర్-19 మహిళల క్రికెట్ లీగ్‌కు కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారిణి నాగార్జునపు సింధుజ ఎంపికయ్యారు. ఆమెను 'ఎఫ్' జట్టుకు కెప్టెన్‌గా నియమించారు. సింధుజ ప్రస్తుతం ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. ఎంపికపై కోచ్ సిద్ధిఖ్, క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి క్రికెట్ జట్టులో కోదాడ అమ్మాయి


