హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగార్జునసాగర్ నీటిమట్టం వివరాలు

NLG: నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం 535.30 అడుగులుగా ఉందని ప్రాజెక్టు అధికారులు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. జలాశయంలో 178.6782 టీఎంసీల నీటి నిల్వ ఉందని, శ్రీశైలం నుంచి ఇన్ ఫ్లో 45,116 క్యూసెక్కులుగా ఉండగా, మొత్తం ఔట్ ఫ్లో 45,116 క్యూసెక్కులుగా నమోదైందని ప్రాజెక్టు అధికారులు తెలియజేశారు.