WNP: ఆత్మకూరు మున్సిపాలిటీ 4వ వార్డులో కొన్ని రోజులుగా చెత్త సేకరణ జరగడం లేదని కాలనీవాసులు తెలిపారు. దీనిపై 'వారం రోజులుగా చెత్త సేకరణకు బ్రేక్' శీర్షికన 'HIT TV'లో వార్త పబ్లిష్ అయ్యింది. స్పందించిన అధికారులు హుటాహుటిన చెత్త బండిని తీసుకొచ్చి సేకరణ చేపట్టారు. దీంతో కాలనీవాసులు మున్సిపల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
చెత్త సేకరణపై 'HIT TV' ఎఫెక్ట్..!


