హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బస్సులో వేలాడుతూ విద్యార్థుల ప్రమాదకర ప్రయాణం

ELR: ఉంగుటూరు బస్టాండ్ వద్ద తాడేపల్లిగూడెం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులో విద్యార్థులు ఫుట్ బోర్డ్ పై వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న దృశ్యం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం ఉదయం ఉంగుటూరు హైవే బస్టాప్ వద్ద ఆగిన ఆర్టీసీ బస్సు లో సీట్లు లేక, రద్దీ ఎక్కువ కావడంతో విద్యార్థులు డోర్ వద్ద వేలాడుతూ ఎక్కారు.