SRPT: నడిగూడెం మండలంలో గణేష్ ఉత్సవాల మండపాల ఏర్పాటుకు గ్రామపంచాయతీతో పాటు, పోలీస్ స్టేషన్‌లో ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఎస్సై తేజస్విని స్పష్టం చేశారు. ఉత్సవాల్లో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని తెలిపారు. పండుగ రోజుల్లో రాత్రి వేళల్లో మండపాల వద్ద స్వచ్ఛందంగా కాపలా ఉంటూ. ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని, పోలీసులకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
'గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరి'


