హైదరాబాద్: 28°C
తెలంగాణ

పారిశుధ్య కార్మికులకు ప్రాణభయం...!

MBNR: జడ్చర్ల మున్సిపల్ పారిశుధ్య కార్మికులు జాతీయ రహదారి 167పై ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకుండా రోడ్లు శుభ్రం చేస్తున్నారు. వేగంగా దూసుకెళ్లే వాహనాల మధ్య విధులు నిర్వహించడం ప్రమాదకరంగా మారింది. రక్షణ జాకెట్లు, హెచ్చరిక బోర్డులు, కోన్లు, బ్యారికేడ్లు ఏర్పాటు చేసి కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.