కోనసీమ: రావులపాలెంలోని సత్యసాయి సేవా కేంద్రం వద్ద మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచిత ఆయుర్వేద శిబిరం, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకూ స్త్రీ ల వ్యాధులు, నరాలు, మెదడు వ్యాధులకు వైద్యం అందిస్తామని తెలిపారు. అవసరమైన వారు ఈ సేవలు వినియోగించుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు రావులపాలెంలో ఉచిత వైద్య శిబిరం


