సత్యసాయి: చిలమత్తూరు మండలం మొరసలపల్లి పంచాయతీ చౌడిరెడ్డిపల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వే పూర్తవడంతో రైతులకు కొత్త పాస్ పుస్తకాలను పలగలపల్లి సచివాలయంలో పంపిణీ చేశారు. తహసీల్దార్ లక్ష్మీనారాయణ, డిప్యూటీ తహసీల్దార్ రవితేజ, మండల కన్వీనర్ శ్రీనివాస్ పాసు పుస్తకాలు అందజేశారు. రీ-సర్వేతో భూ రికార్డులు పారదర్శకంగా అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ


