PDPL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో మంగళవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 147.50 మీటర్లుగా నమోదైంది. 20.1754 టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యానికి గాను 18.7862 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 379 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అదే పరిమాణంలో నీటిని విడుదల చేస్తున్నారు. హెచ్ఎండబ్ల్యూఎస్‌కు 258, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: ఎల్లంపల్లి ప్రాజెక్టులో 18.78 టీఎంసీల నీటి నిల్వ


