KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులో మంగళవారం నీటిమట్టం 1401.07 అడుగులకు చేరగా, 12.553 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం (FRL) 1405 అడుగులు కాగా, మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు. గత ఏడాది ఇదే సమయానికి నీటిమట్టం 1404.67 అడుగులు, నీటి నిల్వ 17.325 టీఎంసీలుగా ఉంది.
తెలంగాణ
నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం వివరాలు


