హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అలర్ట్.. నేడే లాస్ట్

NLR: AP PGSET 2026-27 పీజీ కోర్స్‌లో ప్రవేశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుందని వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ ఎం.హనుమారెడ్డి తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు గడువు కోసం వేచి చూడకుండా వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు. వెబ్ ఆప్షన్ల నమోదు, తదితర ప్రక్రియలను కూడా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు.