NLR: అల్లూరు రోడ్డు బ్రిడ్జిపై గత అర్ధరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మతి స్థిమితం లేని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం అనంతరం వాహనం ఆపకుండా అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు హైవే మొబైల్ ఫోర్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
అల్లూరు రోడ్డు బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం


