NTR: చందర్లపాడు మండల వెలదికొత్తపాలెంలో మంగళవారం ఉదయం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచే ఆకాశం మేఘావృతమై, వేళ చిరుజల్లులతో మొదలై కాసేపు జోరుగా వర్షం పడింది. ఈ వర్షం మెట్ట పంటలకు, వ్యవసాయ పనులకు ఎంతో మేలు చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వాతావరణం శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వెలదికొత్తపాలెంలో వర్షం


