హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిద్దలూరులో రెచ్చిపోయిన దొంగలు

మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని మార్కెట్ యాడ్ సమీపంలో చోరీ జరిగిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. చిన్న కృష్ణయ్య అనే మాజీ ఆర్మీ ఉద్యోగి ఇంటిలోకి దొంగలు ప్రవేశించి బీరువా పగల విలువైన వస్తువులు ఎత్తుకు వెళ్లారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. అయితే ఎంత మొత్తంలో నగదు బంగారం పోయిందో అధికారులు విచారణలో గుర్తించవలసి ఉంది.