NZB: జిల్లా వినాయక నగర్‌లో 15 అడుగుల వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠాపన కోసం తీసుకెళ్తుండగా నిర్వాహకులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. రహదారిపై అడ్డుగా ఉన్న విద్యుత్ వైర్ల కారణంగా విగ్రహాన్ని తరలించడం కష్టంగా మారింది. దీంతో నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి వైర్లను సరిచేసి విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆటంకం లేకుండా చూడాలని కోరారు.
తెలంగాణ
వినాయక విగ్రహ తరలింపు.. ఇవి చూసుకోండి..!


