KMM: జిల్లాలో 'SIR' నోటీసుల జారీ ప్రక్రియను ఐదు రోజుల్లో పూర్తి చేస్తామని కలెక్టర్ దివాకర వెల్లడించారు. మొత్తం 1.75 లక్షల మందిలో ఇప్పటికే 1.40 లక్షల మందికి నోటీసులు ఇచ్చామని, 20 వేల విచారణలు పూర్తయ్యాయన్నారు. మ్యాపింగ్ లేని, తప్పులున్న ఓటర్లకు నోటీసులిచ్చి, వారం తర్వాత నిబంధనల ప్రకారం విచారణ జరుపుతామని కలెక్టర్ స్పష్టం చేశారు.
తెలంగాణ
5 రోజుల్లో SIR నోటీసుల ప్రక్రియ పూర్తి: కలెక్టర్


