హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కోతులు బెడదతో ప్రజల ఆందోళన

ELR: ఉంగుటూరు గ్రామంలో మంగళవారం ఉదయం నుంచి కోతులు ఇళ్లలోకి చొరబడుతున్నాయి. గ్రామంలోని ఇళ్ల పైకప్పులు, ప్రహరీ గోడలపై గుంపులుగా సంచరిస్తూ, వంట గదుల్లోకి చొరబడి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తున్నాయని స్థానికులు తెలిపారు. కోతుల బెడదతో చిన్నపిల్లలు, మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.