HYD: యువత, విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం హుక్కా బార్లను పూర్తిగా నిషేధించింది. 'తెలంగాణ యాక్ట్ నం. 24/2026' చట్ట సవరణకు జూలై 30న రాష్ట్రపతి ఆమోదం లభించగా, గత నెల గెజిట్‌లోని నిబంధనలు అమల్లోకి వచ్చాయి. హుక్కాబార్లు ఏర్పాటు చేసినా, నిర్వహించినా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ పోలీసులను ఆదేశించారు.
తెలంగాణ
నగరంలో ఇవి కనిపించొద్దు!


