MBNR: భూత్పూర్ మండలంలోని ఏవీఆర్ కన్స్ట్రక్షన్స్‌కు రూ.2.52 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాలని విద్యుత్ శాఖ నోటీసులు జారీ చేసింది. సామాన్యులు నెల బిల్లు ఆలస్యం చేసినా కనెక్షన్ కట్ చేస్తుంటే, కాంట్రాక్టర్ల విషయంలో ఇంత భారీ బకాయిలపై ఎందుకు జాప్యం చేస్తున్నారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ
విద్యుత్ బకాయిలు.. కాంట్రాక్టర్‌కు నోటీసులు


