హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్‌టీసీ రీజియన్‌కు కొత్త అధికారులు..!

నల్గొండ: RTC రీజియన్‌లో నరసింహ డిప్యూటీ రీజినల్ మేనేజర్‌గా, మేరీ లావణ్య నల్గొండ డిపో మేనేజర్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ.. రీజియన్ పరిధిలోని ఏడు డిపోల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ నల్గొండ రీజియన్‌ను ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.