హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నూతన భవనాలకు ప్రతిపాదనలు పంపుతాం'

WNP: జిల్లాలోని 16 వసతి గృహాలకు రూ.1.27 కోట్లతో చేపట్టాల్సిన మరమ్మతుల టెండర్లు రెండుసార్లు రద్దయ్యాయని జిల్లా సంక్షేమ అభివృద్ధి అధికారి రాంజీరావు తెలిపారు. మరోసారి టెండర్లు పిలిచి పనులు చేపడతామని చెప్పారు. వనపర్తి, గోపాల్‌పేట, రేవల్లి, ఖిల్లాగణపురం వసతి గృహాలకు నూతన భవనాల కోసం కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు.