అన్నమయ్య: రాష్ట్రంలో 913 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అన్నమయ్య జిల్లాలో 41 పోస్టులు ఉన్నాయి. డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ ద్వారా నియామకాలు చేపట్టనున్నారు. 25–45 ఏళ్ల మహిళలకు, పదో తరగతి అర్హతతో ప్రాధాన్యం ఇస్తారు. నెలకు రూ.10 వేల వేతనం లభిస్తుంది.
ఆంధ్రప్రదేశ్
ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీ


