హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఏడుపాయల్లో వనదుర్గమ్మకు పూజలు

MDK: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష అభిషేకాలు, కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు దర్శనాలు చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఏడుపాయల క్షేత్రం భక్తిపారవశ్యంతో నిండిపోయింది.