SRD: పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టులో 300 క్యూసెక్కులు వరద నీరు ఇన్ ఫ్లో కొనసాగుతోందని అధికారులు మంగళవారం ఉదయం తెలిపారు. ప్రాజెక్టు ఫుల్ రిజర్వాయర్ 515.380 మీటర్లు నమోదయింది. అయితే 362 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 29.917 TMC లు ఉండగా ప్రస్తుతం 4.456 టీఎంసీలు వద్ద నిల్వ ఉందని చెప్పారు.
తెలంగాణ
సింగూర్ ప్రాజెక్ట్ కు 300 క్యూసెక్కులు వరద


