హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదగిరిగుట్ట ఆలయ ఆదాయం ఎంతంటే..!

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి సోమవారం రూ. 44,43,208, ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో ప్రసాద విక్రయాలతో రూ. 1,364,760 VIP దర్శనాలతో రూ. 663,150 కార్ పార్కింగ్ తో రూ. 550,000 వ్రతాలతో రూ. 515,000 బ్రేక్ దర్శనాలతో రూ. 193,200 ప్రధాన బుకింగ్లతో రూ. 275,550 లీజులతో రూ. 2 లక్షలు తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చింది.