హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలి'

BHPL: భూపాలపల్లి పట్టణంలోని గనుల్లో భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని జీఎం సేఫ్టీ కార్పొరేట్ సాయిబాబు, జీఎం సేఫ్టీ ఆర్జీ రీజియన్ కె. మల్లయ్య సూచించారు. సోమవారం ఏరియాలో ఓఎన్‌హెచ్‌ఎండబ్ల్యూసీ కోడ్‌-2020, సెంట్రల్‌ రూల్స్‌-2026పై అవగాహన సమావేశం నిర్వహించారు. కేటీకే–6 ఇంక్లైన్‌ భూగర్భ గనిని సందర్శించి పని ప్రదేశాలు, భద్రతాఏర్పాట్లను పరిశీలించారు.