AKP: నర్సీపట్నం 2020 సంవత్సరంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో రెండు వార్డులలో మెజార్టీ అభ్యర్థుల మధ్య దోబూచులాడింది. 14వ వార్డు టీడీపీ అభ్యర్థి ఇటం శెట్టి వరహాలమ్మ కేవలం రెండు ఓట్లు తేడాతో వైసీపీ అభ్యర్థి మీద గెలిచారు. 15వ వార్డు వైసీపీ అభ్యర్థి మాకిరెడ్డి బుల్లి దొర ఆరు ఓట్లు తేడాతో గెలిచారు. నాలుగో వార్డు అభ్యర్థి కృష్ణవేణి 702 ఓట్లు తేడాతో గెలుపొందారు.
ఆంధ్రప్రదేశ్
అభ్యర్థుల మధ్య ధోబూచులాడిన మెజార్టీ


