MNCL: లక్షేట్టిపేట విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఆపరేషన్స్) గా తిరుపతి స్థానిక ఏడీ కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఇంతకు ముందు ఇక్కడ విధులు నిర్వహించిన ప్రభాకర్ పదోన్నతిపై బెల్లంపల్లికి బదిలీ అయ్యారు. కాగా, హనుమకొండ నుంచి బదిలీపై వచ్చిన నూతన ఏడీఈ దండేపల్లి, జన్నారం, లక్షేట్టిపేట మండలాలను పర్యవేక్షిస్తారు.
తెలంగాణ
విద్యుత్ శాఖ ADEగా తిరుపతి బాధ్యతలు


