MHBD: కొత్తగూడ మండలంలో ప్రభుత్వానికి బియ్యం అప్పగించకుండా ధాన్యం దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై రైస్‌మిల్లు యజమానులు జంగాల వినయ్‌కుమార్, ఎటుకూరి పద్మను పోలీసులు అరెస్టు చేసినట్లు CI వినయ్‌కుమార్ సోమవారం తెలిపారు. వీరు ప్రభుత్వానికి రూ.3.17 కోట్లు, రూ.3.32 కోట్ల నష్టం కలిగించినట్లు కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.
తెలంగాణ
'రైస్ మిల్లు యజమానుల అరెస్టు'


