హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేద విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ వీరి లక్ష్యం

KMR: జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, మిత్రులు కలిసి NGOగా ఏర్పడి ఏటా విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పరీక్షల కాలంలో విద్యార్థుల్లో పట్టుదల,కృషిపై మోటివేట్ చేస్తూనే అవసరానికి అనుగుణంగా పుస్తక సామగ్రిని అందిస్తున్నారు.పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని దాతల సహకారంతో ఆయా విద్యార్థులకు ఆర్థిక చేయూత అందిస్తున్నారు.