E.G: జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్‌లో జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్‌తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్త ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు ఈనెల 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు'


