SRCL: ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌కు చెందిన బండ పెంటయ్య క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం రూ. 50 లక్షలు అవసరమని వైద్యులు సూచించారు. ఖరీదైన వైద్యం చేయించే స్థోమత లేక కుటుంబం ఆందోళన చెందుతోంది. విషయం తెలుసుకున్న గ్రామ యువకులు పెంటయ్యకు అండగా నిలిచారు. ఇంటింటా తిరుగుతూ విరాళాలు సేకరిస్తున్నారు. దాతలు ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేయాలన్నారు.
తెలంగాణ
క్యాన్సర్ బాధితుడికి యువత అండ


