HYD: ఎర్రమంజిల్ కాలనీకి చెందిన బి.రవీందర్ అనే వ్యక్తి వాట్సాప్‌కి వచ్చిన నకిలీ ఈ-చలాన్ ఏపీకే (APK) లింక్‌ను క్లిక్ చేసి రూ.5,88,072 పోగొట్టుకున్నాడు. సందేహంతో గతంలో ఖాతా బ్లాక్ చేసినప్పటికీ, తిరిగి పునరుద్ధరించిన తర్వాత ఈ నగదు ఉపసంహరణ జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి పంజగుట్ట పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
తెలంగాణ
ఏపీకే ఫైల్ పంపి.. రూ.5.8 లక్షలు మాయం


