HYD: తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవితపై 'X' లో అనుచిత వ్యాఖ్యలు చేసిన సైబరాబాద్ సీఏఆర్ రిజర్వ్ కానిస్టేబుల్ కె. అనిల్‌పై HYD సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. TRS నాయకులు రేణుక యాదవ్, నరేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఇప్పటికే సీపీ రమేష్ అతడిని సస్పెండ్ చేశారు.
తెలంగాణ
రిజర్వ్ కానిస్టేబుల్ అనిల్ పై కేసు


