హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

KRNL: క్రిష్ణగిరి మండలం పులిచెర్ల గ్రామం మెట్టబండ వద్ద పేకాట స్థావరంపై పోలీసులు నిన్న దాడి చేశారు. పేకాట ఆడుతున్న 14 మందిలో 12 మంది పారిపోగా తుగ్గలి(M) రామాంజనేయులు, వెల్దుర్తి(M) రామళ్లకోట ఆదినారాయణను అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు. వారి నుంచి రూ.25,300 నగదు స్వాధీనం చేసుకుని 14 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.