SKLM: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకలను ఆలయ అధికారులు సోమవారం లెక్కించారు. ఈ మేరకు రూ.64,63,898 నగదు లభించినట్లు ఈవో ప్రసాదరావు ప్రకటనలో తెలిపారు. 63 రోజుల పాటు హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించి నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు భక్తులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆదిత్యుని ఆదాయం వివరాలు


