హైదరాబాద్‌కు చెందిన డ్రోగో ఏరోస్పేస్, మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. స్వదేశీ యూఏవీలు, లొయిటరింగ్ మ్యూనిషన్స్ అభివృద్ధికి కలిసి పనిచేయనున్నాయి. డ్రోన్ ప్లాట్‌ఫామ్, వార్‌హెడ్ టెక్నాలజీలను సమన్వయం చేయనున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో డెల్టా వింగ్ యూఏవీ పరీక్షలు నిర్వహించింది.
తెలంగాణ
స్వదేశీ డ్రోన్ల తయారీకి ముందడుగు


