RR: ఎల్బీనగర్ చంద్రపురి కాలనీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ భాగస్వాముల వివాదంలో జోక్యం చేసుకున్న హెడ్ కానిస్టేబుల్ సంధ్యాబాయ్‌ను ఉన్నతాధికారులు హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. ఒక వర్గానికి మద్దతుగా ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఆమెపై ప్రాథమిక విచారణ నిర్వహించారు.
తెలంగాణ
VIDEO: హెడ్ క్వార్టర్స్‌కు హెడ్ కానిస్టేబుల్ అటాచ్


