కామారెడ్డి: జిల్లాలోనీ పిట్లం ZPHS అభివృద్ధికి రూ. 5 కోట్లు మంజూరయ్యాయి. జుక్కల్ MLA తోట లక్ష్మీకాంతరావు ప్రత్యేక చొరవ, నిరంతర కృషితో ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ పథకం కింద ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఈ నిధులు వెచ్చించనున్నారు.
తెలంగాణ
ప్రభుత్వ పాఠశాలకు నిధులు మంజూరు


