KMR: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పిట్లం మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసే గణేశ్ మండపాలకు ఆన్‌లైన్ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మండపాల నిర్వాహకులు తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
తెలంగాణ
'గణేష్ మండపాలకు అనుమతులు తప్పనిసరి'


