MDCL: కుషాయిగూడలో 28 ఏళ్ల డాక్టర్ కాక కీర్తి మృతిచెందడం కలకలం రేపింది. తిరుపతికి చెందిన ఆమె ఇంట్లో మృతిగా కనిపించడంతో బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలిలో ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తుండగా.. కీర్తి మృతికి అసలు కారణమేంటన్నది మిస్టరీగా మారింది.
తెలంగాణ
ఆయుర్వేదిక్ డాక్టర్ ఆత్మహత్య


