W.G: పోడూరు మండలం గుమ్ములూరులో రూ.1.93 కోట్లతో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనానికి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరుస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
పీహెచ్‌సీ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన


