RR: కొన్నేళ్ల క్రితం కలుషిత నీరు చేరడంతో చేపలు మృత్యువాతపడి తీవ్రంగా దెబ్బతిన్న ముష్కిన్ చెరువు రెండేళ్లలో పునరుజ్జీవం పొందుతోంది. స్వచ్ఛమైన నీటి ప్రవాహాలు, నిరంతర చర్యలతో చేపలు మళ్లీ వృద్ధి చెందుతున్నాయి. మత్స్యకారుల్లో ఆనందం నెలకొంది. మురుగునీరు కలవకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
ముష్కిన్ చెరువుకు పునర్జీవం


