KMK: ఐఐటీల్లో చదువుతున్న విద్యార్థులకు అండగా నిలిచిన సేవలను కలెక్టర్ అభినందించారు. ఉన్నత చదువులు అభ్యసిస్తున్న ముగ్గురు పేద విద్యార్థులకు ఓ ఫౌండేషన్ అందించిన రూ.3.15 లక్షల ఆర్థిక సహాయాన్ని జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర ఐడీఓసీ కార్యాలయంలో విద్యార్థుల తల్లిదండ్రులకు చెక్కుల రూపంలో అందించారు. ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
పేద విద్యార్థులకు ఆర్ధిక సహాయం అందించిన కలెక్టర్


