NZB: నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(TGNPDCL ) జిల్లా DEగా ఉన్న M. శ్రీనివాస్ బదిలీ అయ్యారు. ఈ మేరకు విద్యుత్ శాఖ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాస్‌కు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్‌ఛార్జ్ సూపరింటెండింగ్ పోస్టింగ్ ఇచ్చారు.
తెలంగాణ
విద్యుత్ శాఖ DE శ్రీనివాస్ బదిలీ


