హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులైన నాన్‌‌ టీచింగ్ సిబ్బందికి పదోన్నతులు

BDK: ఖమ్మం రీజియన్ గిరిజన సంక్షేమ గురుకులాల్లో అర్హులైన నాన్‌టీచింగ్ సిబ్బందికి పదోన్నతులు కల్పించినట్లు సోమవారం పీవో రాహుల్ తెలిపారు. భద్రాచలంలోని స్థానిక కార్యాలయంలో వి.పృధ్వీరాజు, B. కిరణ్ కు జూనియర్ అసిస్టెంట్లుగా, S. సత్యం, V. సంతోషుమార్, P.రామదాస్లకు ల్యాబ్ అసిస్టెంట్లుగా, B. నాగరాజుకు రికార్డు అసిస్టెంట్‌గా ప్రమోషన్ పత్రాలు అందజేశారు.