హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ఆశా పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

CTR: జిల్లాలో 32 ఆశా పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా ఉన్న డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ ద్వారా నియామకాలు చేపట్టనున్నారు. సంబంధిత గ్రామం/వార్డుకు చెందిన 25-45 ఏళ్ల మహిళలకు, పదో తరగతి అర్హతతో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆశా కార్యకర్తకు నెలకు రూ.10 వేల వేతనం లభిస్తుంది.