ASR: గిరిజన యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించేందుకు చింతపల్లి యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో ‘ఆరోహణ AI ఫెలోషిప్’ రెసిడెన్షియల్ శిక్షణ ప్రారంభమైంది. ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ సోమవారం కార్యక్రమాన్ని ఈ ప్రారంభించారు. తొలి విడతలో 50 మంది గిరిజన విద్యార్థులకు ఉచిత బోర్డింగ్, లాడ్జింగ్‌తో శిక్షణ ఇస్తున్నారు. ఏఐ, డిజిటల్ స్కిల్స్ పై శిక్షణ అందిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో 'ఆరోహణ AI ఫెలోషిప్'


